వేదం – ఒక మంచి మనసున్న చిత్రం

వేదం – ఒక మంచి మనసున్న చిత్రం

మొదట అనుష్క పాడిన పాట భావం చాలా బాగుంది.
మంచి మంచి సంభాషణలు వున్నాయి.

నీళ్ళని ఒకడు పానీ అంటాడు. ఒకడు వాటర్ అంటాడు.
దేవుడు ఒక్కడే. పేర్లు వేరు.

చాలా చాలా మంచి సంభాషణలు వున్నాయి.
కొన్ని చోట్ల మాటలు వుండవు. వాటి అవసరం లేకుండా చూపించటం చాలా మంచి, గొప్ప విషయం.

అన్నీ రాసేస్తే చిత్రం ఎవరు చూస్తారు చెప్పండి.
చాలా చక్కని చిత్రం. A  సర్టిఫికేట్ వున్నా, పిల్లలతో చూడతగిన చిత్రం.
చిత్రం చివరిలో అందరు మంచిగా మారిపోతారు.
మరి మనమేం చేయాలి అని మన మనసు మనలను అడుగుతుంది.
ఈ సినిమా చూసాక ఏదైనా ఒక మంచి పని చేయాలి అనిపించింది.
(ఎప్పుడు చేయరా అని అడగకండి. ఎన్ని సార్లు తిన్నా మళ్ళీ మంచి భోజనం చేయాలనిపిస్తుంది. అలాగే ఇది కూడా.)

2 Responses to వేదం – ఒక మంచి మనసున్న చిత్రం

  1. padmarpita అంటున్నారు:

    నేను ఇంకా చూడలేదు…చూడాలండి, అందరూ బాగుంది అంటున్నారు!

  2. nagarjuna అంటున్నారు:

    అసలు సిసలు మల్టీస్టారర్ సినిమా అనిపించకపోయినా మల్టిపుల్ స్టార్ పాయింట్స్ ఉన్న సినిమా ఇది. క్రిష్ డైరెక్షన్ చాలా బావుంది.

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.